How Many PRC COMMITTEES Formed

 How Many PRC COMMITTEES Formed 

PRC COMMITTEES


వేతన సంఘాల వివరాలు

 👉 ఇప్పటి వరకు ఏపీలో 11 వేతన సవరణ కమిషన్లు ఏర్పాటయ్యాయి

 1969లో తొలి  వేతన సవరణ సంఘం ఏర్పడింది

 ► ఇప్పటి వరకు వేతన  సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది

 1వ పి.ఆర్.సి1969

 ◙ అమలు తేది : 19.3.1969

◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి

◙ నష్టపోయిన కాలం : 12 నెలలు

 2వ పి.ఆర్.సి 1974

 ◙ అమలు తేది: 1.1.1974

◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి

◙ నష్టపోయిన కాలం : 16 నెలలు

   3వ.పి.ఆర్.సి.  1978:

◙ అమలు తేది: 1.4.1978

◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి

◙ నష్టపోయిన కాలం : 11 నెలలు

 4వ.పిఆర్.సి  1982 రీగ్రూపు స్కేల్స్

◙ అమలు తేది : 1.12.1982

◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి

 5వ పి.ఆర్.సి. 1986:

◙ అమలు తేది : 1.7.1986

◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి

◙ ఫిట్ మెంట్ ప్రయోజనం :10శాతం

 6వ.   పి.ఆర్.సి.1993:

 ◙ అమలు తేది: 1.7.1992

◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి

◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994

◙ నష్టపోయిన కాలం : 21 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం

 7వ. పి.ఆర్.సి. 1999

 ◙ అమలు తేది: 1.7.1998

◙ ఆర్థిక లాభం : 1.4.1999

◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999

◙ నష్టపోయిన కాలం: 9 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం

 8వ. పి.ఆర్.సి  2005

 ◙ అమలు తేది: 1.7.2003

◙ ఆర్థిక లాభం:  1.4.2005

◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005

◙ నష్టపోయిన కాలం: 21 నెలలు

◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం

9వ.పి.ఆర్.సి.   2010

◙ అమలు తేది: 1.7.2008

◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010

◙ నష్టపోయిన కాలం: 19 నెలలు

◙ ఫిట్మెంట్:  39 %

◙ EHS(పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరని  ఉద్యోగుల ఆరోగ్య కార్డులు)

  10వ. పి.ఆర్.సి 2015:

 ◙ అమలు తేది : 1.7.2013

◙ ఆర్థిక లాభం: 2.6.2014

◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014

◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %

◙ వయోపరిమితి (పదవీ విరమణకు) 60సం.కు పెంపు

 11వ.పి.ఆర్.సి. 2020:

 ◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018

◙ గడచిన కాలం : 2సం.2నెలలు

◙ ప్రస్తుత పరిస్థితి-  నివేదిక రావాల్సి ఉంది.మళ్లీ కమిషన్  గడువు పెంపు...

Post a Comment

0 Comments