PRANAYAMA - LIFESPAN BE INCREASED BY PRANAYAMA - YOGA

LIFESPAN BE INCREASED BY PRANAYAMA
ప్రాణాయామ ద్వారా జీవితకాలాన్ని పెంచవచ్చ్చా !

Pranayam


👊 శ్వాస  మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు...      100 నుండి 120 సం.౹౹లు  బ్రతుకుతాడు.

👊 తాబేలు నిమిషానికి "3 సార్లు శ్వాస" తీస్తుంది...      500 సం. లు బ్రతుకుతుంది.

👊 ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?

👊 దీనిని .

👊 సశాస్త్రీయంగా చూద్దాం!...

👊 అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.

👊 మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది.

👊 ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.

👊 వీటినే సెల్స్ అంటాం.

👊 ఈ ప్రతి కణంలోనూ Mitochondria (హరిత రేణువు) అనే "ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.

👊 ఈ Mitochondria మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.

👊 ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది.ఇలా శరీరం లోని కాలి గోరు నుండి తల   వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...

👊 ఇలా ఒక్కొక్క కణం నిముషానికి...   15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.

👊 ఎందుకంటే మనం నిముషానికి   "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి...

👊 ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...

👊 ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.

👊 ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...

👊 ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......

👊 ఉదాహరణకు మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి. అనుకుంటే...

👊 ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము. మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమేఆ స్థలం లో కణాలు తయారవు తాయి.

👊 పాత వాటిని ఖాళీ చేస్తేనే... కొత్తవి రాగల్గుతాయి.      

👊 అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.

👊 ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...

👊 వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి... సరిగా ఉష్ణం జనించక...... తీవ్ర రోగాల బారిన పడతారు...

👊 కనుక ఈ Toxin  లను ..... బయటికి పంపే Detoxification.. (విసర్జన)   చాలా ముఖ్యం.

👊 ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది.

👊 అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...   5 రోజులు జీవిస్తుంది......

👊 13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...  7 రోజులు జీవిస్తుంది......

👊 ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ...    మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది.

👊 ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...    త్వరగా పాడై పోతుందో

👊 పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో

👊 అలాగే ఈ కణాలు కూడాను...

👊 భారతీయ యోగులు ...

👊 కణం యొక్క జీవిత కాలాన్ని...    3 నుండి 21 రోజుల వరకు...    పెంచి...  2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

👊 మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ...   శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...

👊 ఆ కణం త్వరగా పాడైపోతుంది.

 👊 ప్రాణయామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......

👊 మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...

ఎందు కంటే......

👊 అవయవాలు "అంటే"...    కణాల సముదాయమే.

👊 ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క...   ఆయుష్షు పెరిగితే...

👊 మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.!!

👊 మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే...  20 సంవత్సరాల ఆయుష్షును...   పెంచు కోవచ్చు...

👊 యోగులు...   ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...  తాము... ఏ రోజు... మరణించేదీ... ముందే చెబుతారు...

👊 శ్వాసయే ధ్యాసగా జీవిద్దాం. ఆరోగ్యంగా జీవిద్దాం !  - సర్వే జనాసుఖినో భవంతు👊 

LIFESPAN BE INCREASED BY PRANAYAMA

✋Breathing man breathes 15 times a minute ... lives 100 to 120 Years.

✋The Turtle breathes "3 times a minute" ... 500 Years. S lives.

✋So how can life expectancy be reduced by reducing "breaths"?

Do it.

Let's look at it scientifically! ...

✋Then everyone will know what is the power of  Pranayama, the great cattle.

✋Our body is made up of millions of cells.

✋One gram of human flesh contains a crore of cells.

✋These are called cells.

✋Each of these cells has a "special cell system" called the Mitochondria.

✋This Mitochondria ignite the oxygen in the air when we breathe. Through which heat is generated.

✋It is this heat that gives us the heat and vitality we need to stay alive.

✋Thus each cell generates heat 15 times per minute.

✋Because we breathe "15" times a minute ...

✋Such a cell works in unison for 3 days and then loses its ability to absorb heat and dies ...

✋Such dead cells leave the body in the form of impurities.

✋When a dead cell goes out ...

✋A new cell in that space is made by the food we take ......

✋For example, 1000 dead cells are made in our heart. If you want ...

✋Excrete all those cells, spit. Cells do not form in that space until they are excreted in the urine and empty in the heart. 

✋If you empty the old ones ... the new ones will come.

✋That is why every day our defecation is so important.

✋Whoever defecates properly ...

✋Their body is full of these toxins (toxins) ... not properly heated ...... suffer from serious diseases ...

✋So Detoxification .. (excretion) of these Toxins is very important.

✋If a cell produces 15 times as much heat it will live for 3 days.

✋If the same cell produces heat 14 times ... it will live for 5 days ......

✋If it produces heat 13 times ... it will live for 7 days ......

✋In this way, as we reduce the number of breaths, the working time of our cells increases.

✋However, if you work too much near a machine ... it will deteriorate quickly

✋Will work longer days if work is reduced

✋Also these cells ...

✋Indian Yogis ...

✋Increase the lifespan of a cell ... from 3 to 21 days ...

✋Were able to live even 2100 years.

✋The more we breathe ... the harder the work pressure on every cell in the body ...

✋That cell is quickly damaged.

 ✋If Pranayama practice can reduce the number of "breaths" and increase the working days of the cells ......

✋Every organ in our body works for a few more days ...

✋Than why ......

✋Organs "mean" ... a group of cells.

✋Like this, if the life span of every organ in us increases ...

✋May our life expectancy also increase !!

✋If we can reduce the "breath" alone ... we can increase the life expectancy by 20 years ...

✋Yogis ... by counting the number of these breaths ... they ... predict what day they will die ...

✋Let's live by breathing meditation. Let's live healthy! ✋

✋Survey Jana - Sukhino - Bhavanthu✋

Post a Comment

0 Comments