PRE-METRIC-SCHOLARSHIPS-2021-SC-ST-Telangana

 

PREMETRIC SCHOLARSHIPS-2021

SC,ST&BC Scholarships in Epass site


ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2021

5-10 తరగతుల SC &ST విద్యార్థులకు
👉 9-10 తరగతుల BC విద్యార్థులకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కి apply చేసుకోవడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది
చివరి  తేదీ : 31.01.2022
స్కాలర్షిప్ amount సంవత్సరానికి
👉 5th - 8th girls : 1500/-
👉 5th - 8th boys : 1000/-
👉 9th & 10th boys & girls : 2500/-
స్కాన్ చేయవలసినవి:
👉 ఫోటో
👉 ఆధార్ కార్డు
👉 బ్యాంక్ పాస్ బుక్
సబ్మిట్ చేయవలసినవి:
✍️ ప్రింటెడ్ అప్లికేషన్
✍️ స్టడీ సర్టిఫికేట్
✍️ ఆధార్ కార్డు xerox
✍️ బ్యాంక్ పాస్ బుక్ xerox
✍️ కులం సర్టిఫికేట్ xerox
✍️ ఆదాయం సర్టిఫికేట్ ఒరిజినల్
Apply చేయడానికి ఎలాంటి యూజర్ ఐడీ కానీ పాస్వర్డ్ కానీ అవసరం లేదు.
వెబ్సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి👇
https://telanganaepass.cgg.gov.in/

For SC & ST students in Classes 5-10

For BC students in Classes 9-10

The website is available to apply for the scholarship offered by the Telangana State Government

Last Date: 31.01.2022

Scholarship amount per year

5th - 8th girls: 1500 / -

👉 5th - 8th boys: 1000 / -

👉 9th & 10th boys & girls: 2500 / -

Scaning Copies:

Photo

Aadhaar card

👉 Bank Passbook

Things to submit:

Printed application

Study Certificate

✍️ Aadhaar card xerox

✍️ Bank Passbook xerox

✍️ Caste certificate xerox

✍️ Income Certificate Original

No user ID or password is required to apply.


Post a Comment

0 Comments